వింజమూరు మండలం బుక్కాపురం పంచాయతీ కి చెందిన స్థానిక గ్రామస్థుడు ఆయిన మస్తాన్ సతీమణి యన్న బత్తిన లక్ష్మి ఆరోగ్యం కోసం శక్తికి మించి ఖర్చు చేశారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఆమె మరణించింది. ఆర్థికంగా ఇబ్బంది పడ్డ ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సీఎం సహాయ నిధి నుండి 9 లక్షల తొమ్మిది వేల రూపాయలు మంజూరు చేయించి ఆ చెక్కును బాధితుడు యన్న బత్తిన మస్తాన్ కు మంగళవారం అందజేశారు.