నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 2025 నూతన సంవత్సర మహా న్యూస్ డైరీని శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరంతరం ప్రత్యేక వార్త కథనాలతో దూసుకుపోతుందన్నారు. అదేవిధంగా మహా న్యూస్ ఛానల్ ఎం. డి అయినటువంటి వంశీ కి మరియు మహా న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలను తెలిపారు.