మిరప రైతులతో మాట్లాడిన ఉదయగిరి ఎమ్మెల్యే

82చూసినవారు
మిరప రైతులతో మాట్లాడిన ఉదయగిరి ఎమ్మెల్యే
కొండాపురం మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్వయంగా సోమవారం పర్యటించిన విషయం విధితమే. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లోని మిరప రైతులు, కూలీలతో మాట్లాడారు వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామాల ప్రజలతో మాట్లాడి ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఆరా తీశారు. 45 సంవత్సరాల చరిత్ర తిరగరాస్తు గ్రామ నాయకుల సమక్షంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్