ఉదయగిరి: మంచి మనసున్న మనిషి ఎంపీ వేమిరెడ్డి

81చూసినవారు
ఉదయగిరి: మంచి మనసున్న మనిషి ఎంపీ వేమిరెడ్డి
జలదంకి మండలం బ్రాహ్మణ క్రాక గ్రామంలో వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వి పి ఆర్ అమృత దార వాటర్ ప్లాంట్ ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఏం కావాలన్నా అడిగిన వెంటనే చేసే మంచి మనసున్న మనిషి వేమిరెడ్డి అని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన లాంటి వ్యక్తి నెల్లూర్ ఎంపీ కావడం మన అదృష్టం అన్నారు.

సంబంధిత పోస్ట్