కొండాయపాలెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం

55చూసినవారు
కొండాయపాలెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీ పరిధిలో క్షుద్ర పూజలు వెలుగు చూశాయి. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. కాగా గత నెల రోజుల నుంచి గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఏదో ఒకచోట క్షుద్ర పూజలు దర్శనమిస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత నెల 29న మౌని అమావాస్య సందర్భంగా వెంకట్రావు పల్లి చెరువు వద్ద భారీ స్థాయిలో క్షుద్ర పూజలు చేశారనే ఆరోపణలున్నాయి.

సంబంధిత పోస్ట్