ఉదయగిరి: పంచాయతీలో పారిశుద్ధ్య పనులు

56చూసినవారు
ఉదయగిరి: పంచాయతీలో పారిశుద్ధ్య పనులు
ఉదయగిరి మండలంలోని శకునాలపల్లి, పుల్లయ్య పల్లి పంచాయతీలో సోమవారం నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు సిద్ధం చేసినట్లు ఆయా పంచాయతీల కార్యదర్శులు కరిముల్లా, తేజ ఆదివారం తెలిపారు. అందుకు సంబంధించి బ్లీచింగ్ పౌడర్, సున్నం, సోడియం హైపోక్లోరైడ్ స్టాక్ సిద్ధం చేశామన్నారు. స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా రెండు బృందాలుగా ఏర్పడి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్