ఉదయగిరి: భయంకరంగా మారిన వాతావరణం

74చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి, సీతారాంపురం, వరికుంటపాడు, మర్రిపాడు, ఆత్మకూరు, కావలి, సంఘం దాదాపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో భయంకరంగా నల్లటి మబ్బులు, భీకర గాలులు కూడా వీస్తున్నాయి. ఈ ప్రభావంతో శనివారం రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కారు మబ్బులు కమ్మేయడంతో ప్రయాణికులు, చిరు వ్యాపారస్తులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్