ఉదయగిరి: అంగన్వాడీ కార్యకర్తలకు ముగిసిన శిక్షణ

60చూసినవారు
ఉదయగిరి: అంగన్వాడీ కార్యకర్తలకు ముగిసిన శిక్షణ
ఉదయగిరి, వరికుంటపాడు సీతారాంపురం దుత్తలూరు మండల కేంద్రాల్లో 3 రోజుల పాటు అంగన్వాడీ కార్యకర్తలకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు విద్యతోపాటు నేర్పించాల్సిన ఆటపాటలు పై ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. రిసోర్స్ పర్సన్స్ పాల్గొని అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చారు. మూడు రోజుల శిక్షణ అనంతరం అందరూ కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు.

సంబంధిత పోస్ట్