వరికుంటపాడు: ప్రత్యేక ఆకర్షంగా నిలిచిన దూడల ప్రదర్శన

73చూసినవారు
వరికుంటపాడు: ప్రత్యేక ఆకర్షంగా నిలిచిన దూడల ప్రదర్శన
జిల్లాలోని వరికుంటపాడు మండలం కనియం పాడు గ్రామంలో శుక్రవారం రాష్ట్ర గోకుల్ మిషన్ మరియు జిల్లా పశుగణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో లేగ దూడల అందాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్డిఏ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ. పశువుల పెంపకం, ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్