వరికుంటపాడు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

82చూసినవారు
వరికుంటపాడు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి సెంటర్ వద్ద ముందుగా వెళుతున్న బైకును వెనుక నుంచి వస్తున్న మరో బైక్ ఢీ కొట్టిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయపడిన కాంతయ్య, ప్రసాద్, శంకర్లను 108 అంబులెన్స్ లో స్థానికులు పామూరులోని ఆసుపత్రికి తరలించారు. ఈ ముగ్గురు వ్యక్తులు వరికుంటపాడుకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్