రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వింజమూరు మండలం ఊటుకూరు లో సోమవారం 'యోగాంధ్ర' ర్యాలీ నిర్వహించారు. ఊటుకూరులో యోగా కు సంబందించిన స్లోగన్లతో ర్యాలీ సాగింది. ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహనా కోసం రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వివరించారు.