వింజమూరు: ప్రజాదర్బార్ లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

80చూసినవారు
వింజమూరు: ప్రజాదర్బార్ లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
వింజమూరులోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాధితుల నుండి అర్జీలను స్వీకరించి,  పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన అర్జీలకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్