రాబోయే ఐదేళ్లలో ఉదయగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

80చూసినవారు
రాబోయే ఐదేళ్లలో ఉదయగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
జిల్లాలోని దుత్తలూరు మండలం తెడ్డుపాడు పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధికి రెక్కలు తొడిగిన ఘనత కూటమి ప్రభుత్వానికే సొంతం అన్నారు. గత ఐదేళ్లుగా అభివృద్ధిలో కూరుకుపోయిన ఉదయగిరిని రాబోయే ఐదేళ్లలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్