బెంగళూరులో ఉదయగిరి వైసీపీ నాయకుల సంబరాలు

61చూసినవారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బెంగళూరులో ఘనంగా జరిగాయి. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి బెంగళూరులో స్థిరపడిన వైసిపి నాయకులు, యువకులు వైసిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాలు మారినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం ఎప్పటికీ మారదని ఈ సందర్భంగా వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్