ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ

74చూసినవారు
ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
నాయుడు ఆదేశాలతో జూలై 1వ తేదీ, 2వ తేదిన సామాజిక భద్రత పెన్షన్ దారులకు గ్రామ సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీడీఓ గంగయ్య శనివారం తెలిపారు. అందువల్ల పెన్షన్ దారులందరూ ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవాలన్నారు. గ్రామ సచివాలయాల్లో పెన్షన్లను పంపిణీ చేయడం జరగదు, కావున పెన్షన్ దారులు సచివాలయాల వద్దకు రావాల్సిన అవసరం లేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్