ఐటీఐ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

55చూసినవారు
ఐటీఐ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
వెంకటగిరి పట్టణంలోని ఐటీఐలో రెండో విడత ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్. ఉషారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన బాలబాలికలు ఐటీఐ. ఏపీ. జీవోవీ. ఇన్ వెబ్సైట్లో నమోదు చేయించుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబరుతోపాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్థానిక ఐటీఐలో వెరిఫికేషన్ చేయించు కోవాలని తెలిపారు. వివరాలకు 9866420415, 9441850595 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్