రైస్ మిల్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

77చూసినవారు
రైస్ మిల్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
తిరుపతి జిల్లా వెంకటగిరిలో గురువారం రైస్ మిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు హోల్ సేల్ కిరణా మర్చంట్ అసోసియేషన్ సమావేశంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ప్రతి పేదవారికి మంచి ఆహారం అందించే విధంగా ఏపీ సీఎం కృషి చేస్తున్నారు అని తెలిపారు. ప్రతి సామాన్యునికి ధరలు అందుబాటులో ఉండే విధంగా ముందుకు వెళ్తాము అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్