కనులవిందుగా శ్రీవారి కళ్యాణం

75చూసినవారు
కనులవిందుగా శ్రీవారి కళ్యాణం
నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రం నందు శనివారం సందర్భంగా అభిషేకం కళ్యాణోత్సవం, మరియు సాయంత్రం చెంచులక్షీ, ఆదిలక్ష్మి సమేత నరసింహ స్వామి వారికి తిరుచ్ఛి పల్లకి సేవ ప్రధానార్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛరణలతో మంగళ వాయిద్య, గిరిజనుల వాయిద్య నడుమ సహస్రధీపాలంకరణ సేవ(ఊంజల్ సేవ) వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా క్యూలైన్ల ఏర్పాట్లు, మంచి నీరు సరఫరా, అన్నదానం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్