త్వరలోనే ఆలయాలకు కొత్త పాలకమండళ్లు: మంత్రి ఆనం

55చూసినవారు
త్వరలోనే ఆలయాలకు కొత్త పాలకమండళ్లు: మంత్రి ఆనం
త్వరలోనే అన్ని ఆలయాలకు కొత్త పాలకమండళ్లు ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గ దర్శనం అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి వరకు కొనసాగిన పాలకమండళ్ల సభ్యులు తమ పదవీకాలంతో సంబంధం లేకుండా రాజీనామాలు చేయడం నైతిక విలువలు పాటించడం అవుతుంది. ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం’’అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you