ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూ.2,545 కోట్లతో!

55చూసినవారు
ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూ.2,545 కోట్లతో!
అమరావతి రైల్వే లైన్‌పై విజయవాడ డివిజనల్ మేనేజర్ కీలక అప్ డేట్ ఇచ్చారు. అమరావతి రైల్వే లైన్ నిర్మాణం నాలుగేళ్లలో పూర్తిచేస్తామని విజయవాడ డీఆర్ఎం నరేంద్ర పాటిల్ వెల్లడించారు. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకూ అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపడుతున్నారు. దీనికి కేంద్ర మంత్రి వర్గం కూడా గతేడాది అక్టోబర్‌లో ఆమోదం తెలిపింది. రూ.2,545 కోట్ల వ్యయంతో రైల్వే శాఖ ఈ ప్రాజెక్టు చేపడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్