➡ https://vswsonline.ap.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే.. ఏపీ సేవా అధికారిక పోర్టల్ వస్తుంది.
➡ కుడి వైపున పైన సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే సెర్చ్ ఆప్షన్ ఉంటుంది.
➡ అందులో రేషన్ కార్డు దరఖాస్తు సమయంలో వచ్చిన సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది.
➡ తర్వాత ఓ కోడ్ వస్తుంది.
➡ ఆ వివరాలు అందులో పొందుపరిస్తే.. రేషన్ కార్డు దరఖాస్తు ఏ అధికారి వద్ద ఉందో తెలిసిపోతుంది. ప్రక్రియ ఎన్ని రోజుల్లోపు పూర్తవుతుంది వంటి వివరాలు కనిపిస్తాయి.