ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్ అంటూ వార్తలు.. క్లారిటీ

66చూసినవారు
ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్ అంటూ వార్తలు.. క్లారిటీ
MS ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని తెలిసింది. సీజన్ ప్రారంభానికి ముందు తన శరీరం సహకరిస్తే ఆడతానని గతంలో ధోనీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తన రిటైర్మెంట్‌పై ధోని CSK యాజమాన్యానికి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన సీఎస్‌కే.. రానున్న సీజన్‌లో స్ట్రాంగ్‌గా బరిలోకి దిగాలని చూస్తోంది. దీంతో ధోనీ ఆ జట్టులో ఉంటారంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్