‘హరిహరవీరమల్లు’ నుంచి నిధి అగర్వాల్ పోస్టర్ రిలీజ్

67చూసినవారు
‘హరిహరవీరమల్లు’ నుంచి నిధి అగర్వాల్ పోస్టర్ రిలీజ్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ మూవీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. నేడు హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ఆమెకు విషెష్ తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇక జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పున:ప్రారంభమైంది. పవన్ లేకుండా ఓ భారీ ఫైట్ సీన్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్