తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంపై TDP, YS జగన్ పై ఆరోపణలు చేసింది. 'లిక్కర్ స్కాంలో సిట్ పడింది. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది. తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి?. లిక్కర్ స్కాంకి సంబంధించి రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగలబెట్టారా?. తానే తగలబెట్టి, ప్రభుత్వం మీద తోసేయడమే 2.O నా?. ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ వస్తుంది. నీ అవినీతిని బయటకు తీస్తుంది' అని TDP పేర్కొంది.