పుష్ప-2ను ఎవరూ ఆపలేరు: మాజీ మంత్రి అంబటి

74చూసినవారు
ఎవరెన్ని కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 'గతంలో ఎన్టీఆర్ సినిమాని కూడా ఆపాలని ప్రయత్నించారు కానీ ఆపగలిగారా ? ఇప్పుడు కూడా అంతే సినిమా బాగుంటే ప్రజలే చూస్తారు. నేనూ పుష్ప-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పుష్ప పార్ట్ 1 హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. అందరినీ తలదన్నే స్థాయికి అల్లు అర్జున్ ఎదిగారు. అందుకే కొందరికి కడుపు మండుతునట్లు ఉంది' అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్