మరణిస్తే పట్టించుకునే వారు లేరు

1579చూసినవారు
మరణిస్తే పట్టించుకునే వారు లేరు
ప్రమాదవశాత్తు పరాయి గడ్డపై మరణిస్తే శవాన్ని పంపాలంటే అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి. యజమానులు వారికి చెల్లించాల్సిన వేతనాలు మినహాయించుకొనే మృతదేహాన్ని పంపే ఖర్చులు చెల్లిస్తున్నట్లు బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. పని ప్రదేశాల్లో మరణించినా అనారోగ్యంతోనే చనిపోయినట్లు చూపుతున్న ఘటనలుంటున్నాయి. కార్మిక సంఘాలు, చట్టాలు ఉండని పరిస్థితుల్లో ఎలాంటి హక్కులు లేకుండానే వారు పనిచేయాల్సి వస్తోంది. బాధిత కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్