భారత్– పాక్ DGMOల మధ్య ఆదివారం ఎలాంటి చర్చలకు ప్లాన్ చేయలేదని ఆర్మీ తాజాగా వెల్లడించింది. కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని, మే 12న ఇరు దేశాల DGMOల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతానికి కొనసాగుతాయని స్పష్టం చేసింది. అలాగే సీజ్ ఫైర్ ముగుస్తుందన్న వార్తలను ఖండించింది. ఇక ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి జైశంకర్ ఉగ్రవాదులను అప్పగిస్తేనే పాకిస్తాన్‌కు సిందూ జలాలను విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.