వ‌ర‌ద భాదితుల‌ను ఆదుకోవ‌టం లేదు: వైఎస్ జ‌గ‌న్‌

77చూసినవారు
వ‌ర‌ద భాదితుల‌ను ఆదుకోవ‌టం లేదు: వైఎస్ జ‌గ‌న్‌
మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాజ‌రాజేశ్వ‌రిపేట వ‌ర‌ద బాధితుల‌తో మాట్లాడారు. సీఎం చంద్ర‌బాబు బాధితుల‌ను ఆదుకోవ‌టంలేదని ఆరోపించారు. ముఖ్య‌మంత్రి ప‌దవిలో ఉండ‌టానికి చంద్ర‌బాబు అన‌ర్హుడేనా అని అన్నారు. రిటైనింగ్ వాల్ లేకుంటే ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఉండేవి అన్నారు. విజ‌య‌వాడ‌లో ఏ కాల‌నీ తీసుకున్నా ఇదే ప‌రిస్థితి ఉంద‌ని అన్నారు. వ‌ర‌ద‌ల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు.

సంబంధిత పోస్ట్