జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు

1598చూసినవారు
జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
జామపండుకు పేదల ఆపిల్‌ అని పేరు. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్, పొటాషియం & ఫైబర్, సీ విటమిన్ పుష్కలంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోవడమే కాక గుండె ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జామపండుతో పాటు జామ ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు, ఒత్తిడి నిరోధక కారకాలుగా పనిచేస్తాయి. జామ ఆకులను జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడానికి వాడుతారు.

సంబంధిత పోస్ట్