సూపర్ సిక్స్ కాదు.. చంద్రబాబు లోఫర్ సిక్స్: మాజీ ఎంపీ (వీడియో)

62చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పేరుతో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. అవి సూపర్ సిక్స్ కాదని, చంద్రబాబు లోఫర్ సిక్స్.. పవన్ కళ్యాణ్ జోకర్ సిక్స్ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్