17 మంది వైసీపీ నేతలకు నోటీసులు

51చూసినవారు
17 మంది వైసీపీ నేతలకు నోటీసులు
AP: ప్రతిపక్ష వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌ రాష్ట్ర నేతలైన సజ్జల భార్గవ్‌, అర్జున్‌రెడ్డితో పాటు మరో 15 మందికి నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో కూటమి ప్రభుత్వ నేతలపై అసభ్య, అభ్యంతరకర పోస్టుల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్