వైసీపీ కార్యాలయానికి నోటీసులు

58చూసినవారు
AP: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా మంటలు ఎలా అంటుకున్నాయో తేల్చేందుకు వైసీపీ కార్యాలయంలోని సీసీ ఫుటేజీ కావాలని తాడేపల్లి పోలీసులు నోెటీసులిచ్చారు.