త్వరలో 866 పోస్టులకు నోటిఫికేషన్

70చూసినవారు
త్వరలో 866 పోస్టులకు నోటిఫికేషన్
AP: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. నెల రోజుల్లో రోస్టర్ పాయింట్ల ఖరారు తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
శాఖల వారీగా భర్తీలు..
- అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్: 100
- బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్: 691
- డ్రాఫ్ట్‌మెన్ గ్రేడ్-2 టెక్నికల్ అసిస్టెంట్: 13
- తన్నేదార్: 10
- అగ్రికల్చర్ ఆఫీసర్: 10

సంబంధిత పోస్ట్