మచిలీపట్నం: ఫోన్ రిటర్న్ రాలేదు.. కంప్లైంట్ తో డబుల్ బెనిఫిట్

71చూసినవారు
మచిలీపట్నం: ఫోన్ రిటర్న్ రాలేదు.. కంప్లైంట్ తో డబుల్ బెనిఫిట్
వినియోగదారుల కమిషన్ ఓ ఆసక్తికర తీర్పు ఇచ్చింది. చల్లపల్లికి చెందిన శ్రీనివాస్ కుమార్ ఫ్లిప్ కార్ట్ లో  2024 మార్చిలో రూ. 11,097తో ఫోన్ కొన్నాడు అది కొన్ని రోజులకే చెడిపోవడంతో ఆ సంస్థకు కంప్లైంట్ చేసి రిపేర్ చేయాలని ఫోన్ పంపించాడు. ఎన్ని రోజులు గడిచినా పట్టించుకోకపోవడంతో వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. ఫోన్ రేటు రూ. 11, 097తో పాటు 9% వడ్డీ, అదనంగా 10వేలు చెల్లించాలని శనివారం తీర్పునిచ్చింది.

సంబంధిత పోస్ట్