12 టన్నుల ఇసుక సీజ్

72చూసినవారు
12 టన్నుల ఇసుక సీజ్
జగ్గయ్యపేట మండలం మల్కాపురం ఇసుక రీచ్ నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 ట్రాక్టర్ లను మంగళవారం పట్టుకుని మల్కాపురం చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి 12 టన్నుల ఇసుకను సీజ్ చేసి తదుపరి చర్యల నిమితం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగిందని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జగ్గయ్యపేట స్టేషన్ ఇన్స్పెక్టర్ మణికంఠ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్