వరద ప్రాంతంలో బాధితులకు ఆహారం

58చూసినవారు
మారుమూల గ్రామమైన ఇబ్రహీంపట్నం ఇసుక రేవు వద్ద ఉన్న వరదలో చిక్కుకున్న వారికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ ఆకలి తీరుస్తున్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ చుట్టుకుదురు శ్రీను, సైదులు ఆధ్వర్యంలో వరదల్లో చిక్కుకున్న వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం వసతిని కల్పించారు. సుమారు 1500 మందికి వారు భోజనం కల్పించడం జరిగింది.

సంబంధిత పోస్ట్