తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తిరువూరు నగర పంచాయతీలోని 16 వార్డులో బుధవారం డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. టిడిపి పార్టీ అధ్యక్షులు మార్కెoఈశ్వరరావు నాయకత్వంలో గ్రామంలో డ్రైనేజ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాలు వల్ల డ్రైనేజీలు అద్వానంగా దర్శనమిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. సచివాల సిబ్బంది పాల్గొన్నారు.