పెనుగొలను శాఖ గ్రంథాలయానికి టేబుల్, కుర్చీ వితరణ

76చూసినవారు
పెనుగొలను శాఖ గ్రంథాలయానికి టేబుల్, కుర్చీ వితరణ
గంపలగూడెం మండలం పెనుగొలను శాఖ గ్రంథాలయానికి రాజవరం మాజీ సర్పంచ్ అబ్బూరు వెంకటయ్య శనివారం ఒక టేబుల్, ఒక కుర్చీ వితరణ చేశారు. గ్రంధాలయానికి టేబుల్, కుర్చీ ఎంత ఉపయోగపడతాయని గ్రంథాలయ అధికారిణి జె. శ్రీలత తెలిపారు. విశ్రాంత ఎంఈఓ. వి. శేషిరెడ్డి, మాజీ సహకార సంఘ అధ్యక్షులు యన్. శ్రీనివాసరావు, బి. వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్