నెమలి వేణుగోపాల స్వామి ఆలయం వరకు పాదయాత్ర

81చూసినవారు
టీడీపీ అధికారంలోకి రావడంతో తిరువూరు
పట్టణం నుంచి నెమలి వేణుగోపాల స్వామి ఆలయం వరకు పాదయాత్ర తిరువూరు తెదేపా సీనియర్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం పాదయాత్ర చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించడం తో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తిరువూరు చరిత్రను తిరగరాసిన భారీ మెజార్టీతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయం సాధించిన్నదుకు ఈ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్