కోకింపాడులో పారిశుధ్య మెరుగుదల చర్యలు

66చూసినవారు
కోకింపాడులో పారిశుధ్య మెరుగుదల చర్యలు
తిరువూరు నియోజకవర్గ పరిధిలోని పారిశుధ్య నిర్వహణలో భాగంగా తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామ పంచాయతి పరిధిలో మురుగు నీరు లేకుండా సర్పంచ్ ఆధ్వర్యంలో డ్రైనేజీ వ్యవస్థ పనులు బుధవారం నిర్వహించారు. తాజాగా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఈ ఓ పి ఆర్ డి వెంకట రత్నం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్