తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం పర్యటించే వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం ఖరారు చేసింది. తిరువూరు పట్టణంలోని పాఠశాలలో జరిగే ఆటల పోటీల బహుమతి ప్రధానోత్సవం లో హాజరవుతారు. గంపలగూడెం మండలంలో వన సమారాధన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. తిరువూరు పట్టణంలోని శ్రీ చంద్ర మౌళి స్వర స్వామి దేవస్థానంలో మహా రుద్రాభిషేకం కార్యక్రమంలో హాజరుకానున్నారని తెలిపారు.