ఏపీకి మరోమారు అన్యాయం

58చూసినవారు
ఏపీకి మరోమారు అన్యాయం
కేంద్ర మంత్రి పదవుల విషయంలో, శాఖల కేటాయింపు అంశంలో ఏపీకి మరోమారు అన్యాయం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కె రామకృష్ణ సోమవారం అన్నారు. ప్రధాన మోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ఏపీకి మరోమారు అన్యాయం చేసింది. ఏపీ నుండి ఒక పూర్తిస్థాయి మంత్రినే మంత్రివర్గంలోకి తీసుకుంది. అది కూడా ఏపీకి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని పౌర విమానయాన శాఖను కేటాయించింది.
Job Suitcase

Jobs near you