నిత్యావసర సరుకులు పంపిణీకి ఏర్పాట్లు.

65చూసినవారు
నిత్యావసర సరుకులు పంపిణీకి ఏర్పాట్లు.
వరద బాధితులకు ఏవిధంగా ప్రభుత్వం సహాయం అందించాలన్న దానిపై ముఖ్యంగా నిత్యావసర సరుకుల పంపిణీపై గురువారం మంత్రుల బృందం చర్చించింది. మంత్రులు పి. నారాయణ, పయ్యావుల కేశవ్, కె. అచ్చం నాయుడు, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లతో కూడిన మంత్రుల బృందం అధికారులతో కలిసి కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :