ఘనంగా ఎమ్మెల్యే బాలయ్య జ‌న్మ‌దిన వేడుకలు

83చూసినవారు
ఘనంగా ఎమ్మెల్యే బాలయ్య జ‌న్మ‌దిన వేడుకలు
హిందుపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ 64వ పుట్టిన రోజు వేడుక‌లు గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఎన్టీఆర్ జిల్లా ఉషారాణి కేక్ క‌ట్ చేసి పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, బాల‌కృష్ణ అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

సంబంధిత పోస్ట్