జనసేన పోతుల మహేష్ వైసీపీ లో కి చేరిక

53చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్‌ జనసేన పార్టీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పోతిన మహేష్‌ బుధవారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. మహేష్ తో పాటు విజయవాడ కార్పొరేటర్లు పోతుల మహేష్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి కండువాను కప్పి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్