విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూఎన్నో విషయాల్లో విధానపరమైన లోపాల వల్ల వైసీపీ ప్రభుత్వం పాలనను వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు.