లోక కళ్యాణార్థం యాగం చేయడం శుభపరిణామం

71చూసినవారు
లోక కళ్యాణార్థం యాగం చేయడం శుభపరిణామం
ఆధ్యాత్మికప్రాంతంగావెలుగొందుతున్నసత్యనారాయణపురంలో లోక కళ్యాణార్థం చేపట్టిన గణపతి హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీ నరసింహహోమం, సుదర్శన హోమం, రాజమాతాంగి హోమం, బగళాముఖి హోమం, ప్రత్యంగిరా హోమాలు ఫలప్రదం కావాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. సత్యనారాయణపురంలోని గాయత్రీ కళ్యాణ మండపం నందు శనివారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you