రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పూర్తిగా క్షీణించింది

64చూసినవారు
రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పూర్తిగా క్షీణించిందని ఆసుపత్రుల్లో మందులు, వసతులు లేవు, నాణ్యమైన వైద్యం అందక అంధకారంగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ విమర్శించారు. బుధవారం విజయవాడ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రులు ఉత్సవ విగ్రహాలు వలే ప్రజా సమ్యసలు పడేసి స్వామి మొప్పు కోసం భజన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా అని ప్రశ్నించారు.