విజయవాడ: అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

68చూసినవారు
విజయవాడ: అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా వైస్సార్సీపీ మహిళ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరుదు కళ్యాణి, జాయింట్ సెక్రెటరీ కొమ్మన స్వప్న, నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు కార్యకర్తలు సైతం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్