వైసీపీ ప్రభుత్వం పేదవారికి అన్నం లేకుండా చేసింది

84చూసినవారు
ఎన్టీఆర్ జిల్లాలో పండుగ వాతావరణంలో అన్నా క్యాంటిన్ల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. విజయవాడ భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డులో ఏర్పాటు చేసిన అన్న కాంటీన్ ను ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి శుక్రవారం ప్రారంభించారు. సుజనా చౌదరి మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు ఒక శుభదినమని అన్నారు. గత ప్రభుత్వం అరాచక పాలనా చేసి పేదవారికి అన్నం లేకుండా చేసారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్